Top
logo

టీఆర్ఎస్ ఎంపీల లిస్టు రెడీ

టీఆర్ఎస్ ఎంపీల లిస్టు రెడీ
X
Highlights

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 16 ఎంపీ స్థానాల్లో ఇప్పటికే 7 స్థానాలకు...

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 16 ఎంపీ స్థానాల్లో ఇప్పటికే 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగిలిన 9 స్థానాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతోంది. అందులో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మల్కాజ్‌గిరి స్థానాలకు కూడా దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది.

16 స్థానాల్లో 7 చోట్ల దాదాపు ఫైనల్

ఖరారైన అభ్యర్థులు

కరీంనగర్ - వినోద్

నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత

భువనగిరి - బూర నర్సయ్యగౌడ్

మెదక్ - కొత్త ప్రభాకర్

నాగర్‌కర్నూల్ - పి.రాములు

జహీరాబాద్ - బి.బి.పాటిల్

ఆదిలాబాద్-నగేష్‌

మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మల్కాజ్‌గిరి - నవీన్‌రావు

నల్లగొండ - గుత్తా సుఖేందర్‌రెడ్డి, లేదా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఖమ్మం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదా రాజేంద్రప్రసాద్

మహబూబ్‌నగర్ - జితేందర్‌రెడ్డి, లేదా ఎం.ఎస్.రెడ్డి

Next Story