తెలంగాణలో భారీగా ఐపీఎస్ ఖాళీలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ఖాళీలు
x
Highlights

తెలంగాణ రాష్ర్టంలో భారీగా ఐపీఎస్ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ర్ట విభజన తర్వాత 139 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ నుంచి ఏడుగురును...

తెలంగాణ రాష్ర్టంలో భారీగా ఐపీఎస్ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ర్ట విభజన తర్వాత 139 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ నుంచి ఏడుగురును డిప్యూటేషన్ పై పంపించారు. ఇప్పటికే కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాల్లో సేవలందిస్తున్నారు. తెలంగాణలో రెండు రేంజ్ ఐజీలు, రెండు రేంజ్ డీఐజీలతో పాటు సైబరాబాద్ జాయింట్ సీపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 111 మంది ఐపీఎస్ లు పని చేస్తున్నారు.. మరో 28 మంది ఐపీఎస్ లు రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories