తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖల శుభాకాంక్షలు

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖల శుభాకాంక్షలు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ మాజీ...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు రాష్ట్రపతి కోవింద్. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు చంద్రబాబు నివాళులర్పించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories