నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు
x
Highlights

కాసేపట్లో ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 వ తేదీల్లో ఇంజనీరింగ్‌, 8, 9 వ తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ పరీక్షలు...

కాసేపట్లో ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 వ తేదీల్లో ఇంజనీరింగ్‌, 8, 9 వ తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని హైదరాబాద్‌తో సహా 18 పట్టణాల పరిధిలో 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 2 లక్షల 17 వేల 199 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories