తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు ఇవే..
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక...

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు...

2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు

మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు

ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు

రైతు బంధుకు రూ.12 వేల కోట్లు

రైతు బీమా రూ.650 కోట్లు

మిషన్‌ కాకతీయకు రూ.22,500 కోట్లు

పంటకాలనీల అభివృద్ధికి రూ.20,107 కోట్లు

నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు

ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు

ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు

మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు

ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు

రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories