logo

18న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ...తొలి విడతలో 8మందికి చోటు దక్కే అవకాశం

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శాసనసభ సమావేశమైన మరుసటి రోజే కేబినెట్‌ విస్తరణ జరగనుంది.

cm kcrcm kcr

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శాసనసభ సమావేశమైన మరుసటి రోజే కేబినెట్‌ విస్తరణ జరగనుంది. ఈనెల 18న మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ, ప్రొటోకాల్ శాఖలకు సీఎంవో సర్క్యులర్ జారీ చేసింది. అయితే తొలి విడతలో 8మందికి చోటు దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎనిమిది మంది ఎవరన్న దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు.

లైవ్ టీవి

Share it
Top