Top
logo

సీత సినిమాపై తేజకి నమ్మకం లేదా ?

సీత సినిమాపై తేజకి నమ్మకం లేదా ?
Highlights

సీత సినిమాపై తేజ కి నమ్మకం లేదా అంటే అవుననే అనిపిస్తున్నాయి అయన మాటలు వింటుంటే ..తేజ గురించి అందరికి ముందే...

సీత సినిమాపై తేజ కి నమ్మకం లేదా అంటే అవుననే అనిపిస్తున్నాయి అయన మాటలు వింటుంటే ..తేజ గురించి అందరికి ముందే తెలుసు .. అయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషి .. ఎక్కడ కూడా తగ్గారు .. అయన కొత్త చిత్రం " సీత " ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన అలాగే మాట్లాడారు దీనితో ఆయనకి సినిమాపైన నమ్మకం ఉందా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .. ఇంతకి అయన ఎం మాట్లాడారో ఓ సారి చూద్దాం..

* సినిమా మొత్తం అయ్యాక పరుచూరి బ్రదర్స్ ను పిలిచి చూపించాను. తేడాలు వుంటే నాకు తెలియదు. మీరే చెప్పండన్నాను. వాళ్లు ఏవేవో బోలెడు చెప్పారు. అవన్నీ మళ్లీ రీషూట్ చేసి సెట్ చేసాం.

*ఇప్పటికీ నాకు జడ్జిమెంట్ తెలియదు. తీస్తానంతే. బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి. బాగాలేదు అంటే మరోసినిమా తీస్తా.

* సినిమాలో అంతా బాగా చేసారు. కానీ నేనే బాగా చేయలదని అనుకుంటున్నాను. సినిమా చూస్తే కానీ తెలియదు.

*బెల్లంకొండ శ్రీనివాస్ ను మీరు ఎప్పుడూ చూసే కమర్షియల్ విధానంలో చూపించలేదు. నేను కొత్తగా చూపించాను.

*బెంగళూరు వెళ్తే సినిమా బాగుంటుందా? బాగుండదా అని అడిగారు. నాకు తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే ఏమీ చెప్పలేదు.

తేజ మాటలు వింటుంటే సీత సినిమాపై ఆయనకి నమ్మకం లేదు అనుకోవాలా లేకా మనిషే ఇంతా అనుకోవాలా .. చూడాలి మరి సినిమా బ=విడుదల అయ్యే వరకు ..

Next Story

లైవ్ టీవి


Share it