జగన్‌కు ఊహించిన షాకిచ్చిన పి.గన్నవరం ఎమ్మెల్యే

జగన్‌కు ఊహించిన షాకిచ్చిన పి.గన్నవరం ఎమ్మెల్యే
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి వైసీపీ అధినేత జగన్‌కు ఊహించిన షాక్ ఇచ్చారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో వైసీపీలో...

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి వైసీపీ అధినేత జగన్‌కు ఊహించిన షాక్ ఇచ్చారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరుతానంటూ ప్రకటించిన ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు వచ్చారు. సాధారంగా ఆహ్వానించిన జగన్ పార్టీ కండువా వేసేందుకు ప్రయత్నించగా తనకు ఏ పదవి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇది సమయం కాదని, పార్టీలో చేరాక మాట్లాడుకోవచ్చునంటూ జగన్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని పులపర్తి పదవి విషయం తేల్చాల్చిసిందేనంటూ పట్టుబట్టారు . జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో వైసీపీలో చేరకుండానే వెను తిరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories