logo

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ. పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ. పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా టీడీపీ ఎంపీల ధర్నాకు యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మద్దతు తెలిపారు. నిన్న ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వెల్ వద్ద టీడీపీ ఎంపీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే కాగా 12 మంది టీడీపీ ఎంపీలను నాలుగు రోజుల పాటు సుమిత్రామహాజన్ సెస్పెండ్ చేశారు.

లైవ్ టీవి

Share it
Top