టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే రాజీనామా
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీటీపీ పార్టీకి షాక్ ల మీద షాక్స్ తగులుతున్నాయి. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీటీపీ పార్టీకి షాక్ ల మీద షాక్స్ తగులుతున్నాయి. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని పులపర్తి నారాయణమూర్తి స్పష్టం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే టికెట్ నేలపూడి స్టాలిన్‌బాబుకు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై 13,505 మెజార్టీతో గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories