logo

ర్యాలీలో రెండు కుండలను పగులగొట్టాలి

ర్యాలీలో రెండు కుండలను పగులగొట్టాలి

ఏపీపై యుద్ధానికి మోడీ వస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. చేయాల్సినంత అన్యాయం చేసి వ్యవస్థలను నాశనం చేశారని అన్నారు. ఐదేళ్లలో మోడీ దేశానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ర్యాలీలో రెండు కుండలు పగులగొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక కుండ మోడీ, మరో కుండ జగన్ అని రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంతేకమని తెలిపారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

లైవ్ టీవి

Share it
Top