Top
logo

జీఎస్టీ ఉచ్చులో టీడీపీ ముఖ్యనేత...బిగుస్తున్న ఉచ్చు...

జీఎస్టీ ఉచ్చులో టీడీపీ ముఖ్యనేత...బిగుస్తున్న ఉచ్చు...
X
Highlights

జీఎస్టీ అధికారుల సోదాల్లో భారీ మోసం బట్టబయలైంది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో తనిఖీలు చేపడుతోన్న జీఎస్టీ...

జీఎస్టీ అధికారుల సోదాల్లో భారీ మోసం బట్టబయలైంది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో తనిఖీలు చేపడుతోన్న జీఎస్టీ అధికారులు టీడీపీ ముఖ‌్యనేత, బడా పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. దాదాపు 10 షెల్‌ కంపెనీలను ఫ్లోట్ చేసి 2వేల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.


Next Story