Top
logo

డేటా చోరీ వివాదంలో కీలక మలుపు..

డేటా చోరీ వివాదంలో కీలక మలుపు..
X
Highlights

డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ...

డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు పెట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టాలని, పరువు నష్టం దావా వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.


Next Story