logo

మేనిఫెస్టోకు కుదరని ముహూర్తం

మేనిఫెస్టోకు కుదరని ముహూర్తం
Highlights

టీడీపీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10గంటలకు మేనిఫెస్టో విడుదలవుతుందని అంతా ఆసక్తిగా చూస్తున్న...

టీడీపీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10గంటలకు మేనిఫెస్టో విడుదలవుతుందని అంతా ఆసక్తిగా చూస్తున్న వేళ.. మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.


లైవ్ టీవి


Share it
Top