ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళ్తాం: కుంతియా

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళ్తాం: కుంతియా
x
Highlights

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా సోమవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగంతోనే సీఎం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారని కుంతియా ఆరోపించారు.

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా సోమవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగంతోనే సీఎం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారని కుంతియా ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల తొలగింపుపై ఎన్నికల తరువాత అధికారులే క్షమాపణ చెప్పారని కుంతియా గుర్తుచేశారు. ధర్మపురి , కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎన్నికల్లొ భారీ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. టీఆర్ఎస్ అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై హైకోర్టుకు కూడా వెళ్తమని అన్నారు.ఈ కేసులో క్లీన్ చిట్ కోసమే మోఢికి కేసీఆర్, నవీన్ పట్నాయక్ మదద్ పలుకుతున్నాని కుంతియా ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories