Top
logo

గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం

గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం
X
Highlights

హైదరాబాద్ నగరంలోని గోల్కోండ హోటల్‌లో నేడు కాంగ్రెస్ మఖ్యనేతలు భేటి అయ్యారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. దానితో పాటు అతితక్కువ ఓట్లతో ఓటమిపాలైన అభ్యర్థులతో చర్చించారు.

హైదరాబాద్ నగరంలోని గోల్కోండ హోటల్‌లో నేడు కాంగ్రెస్ మఖ్యనేతలు భేటి అయ్యారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. దానితో పాటు అతితక్కువ ఓట్లతో ఓటమిపాలైన అభ్యర్థులతో చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై ఎలాంటి అనుమానాలున్నా తప్పకుండా న్యాయపోరాం చేసేందేకు వెనకడకుండా సిద్ధమవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో కుంతియా, ఉత్తం కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం, షబ్బీర్ అలీ, సంపత్, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు.

Next Story