కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Alok Verma
x
Alok Verma
Highlights

సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సీబీఐ డెరైక్టర్ గా అలోక్ వర్మను సెలవుపై పంపండం చెల్లదని తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సీబీఐ డెరైక్టర్ గా అలోక్ వర్మను సెలవుపై పంపండం చెల్లదని తీర్పు ఇచ్చింది. తిరిగి అతడికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో సీబీఐ డెరైక్టర్ గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories