Top
logo

పసుపు రైతుల బాటలో చెరుకు రైతులు...లోక్‌సభ ఎన్నికల్లో...

పసుపు రైతుల బాటలో చెరుకు రైతులు...లోక్‌సభ ఎన్నికల్లో...
X
Highlights

తెలంగాణలో పసుపు రైతుల బాటలో చెరుకు రైతులు నడుస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులుగా 50 మందికిపైగా రైతులు...

తెలంగాణలో పసుపు రైతుల బాటలో చెరుకు రైతులు నడుస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులుగా 50 మందికిపైగా రైతులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇప్పుడు చెరుకు రైతులు సైతం నామినేషన్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చెరుకు రైతుల నిర్ణయించినట్టు తెలుస్తోంది. బోధన్‌ ప్రాంత చెరుకు రైతులు నేడు నామినేషన్‌ వేసేందుకు రెడీ అవుతున్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని నామినేషన్లు వేసేందుకు చెరుకు రైతులు సిద్ధమవుతున్నారు.

Next Story