వైఎస్ వివేకా హత్యపై నోరువిప్పిన సుధాకర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్యపై నోరువిప్పిన సుధాకర్ రెడ్డి
x
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు సుధాకర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యతో తనకు ఎలాంటి...

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు సుధాకర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ సమయంలో పొలంలో ఉన్నానని చెబుతున్నాడు సుధాకర్ రెడ్డి. రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించిన సుధాకర్‌రెడ్డి మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories