ఏపీ బడ్జెట్‌లో రైతుల కోసం ప్రత్యేక పథకం

ఏపీ బడ్జెట్‌లో రైతుల కోసం ప్రత్యేక పథకం
x
Highlights

ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చారిత్రాత్మకమైన రాజధాని...

ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చారిత్రాత్మకమైన రాజధాని నగరం 'మన అమరావతి' అని కొనియాడిన యనమల 11వ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories