స్పెషల్‌ డీఎస్సీ పరీక్ష జూన్‌ 19కి వాయిదా

స్పెషల్‌ డీఎస్సీ పరీక్ష జూన్‌ 19కి వాయిదా
x
Highlights

స్పెషల్‌ డీఎస్సీ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉండగా, జూన్‌ 19కి వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక పక్రటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో...

స్పెషల్‌ డీఎస్సీ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉండగా, జూన్‌ 19కి వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక పక్రటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు 4,446 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు జూన్‌ 12 నుంచి cse.ap.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషనర్‌ సూచించారు

Show Full Article
Print Article
Next Story
More Stories