అల్లుడా మజాకా ...! అత్తా పూరి పాకకి ఏసీ ..

అల్లుడా మజాకా ...! అత్తా పూరి పాకకి  ఏసీ ..
x
Highlights

తల్లితండ్రులను పట్టించుకోని ఈ లోకంలో ఓ అల్లుడు అన్ని తానై చూసుకుంటున్నాడు .. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీనగర్‌లో కొన్నేళ్లుగా...

తల్లితండ్రులను పట్టించుకోని ఈ లోకంలో ఓ అల్లుడు అన్ని తానై చూసుకుంటున్నాడు .. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీనగర్‌లో కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ఆమె నివసిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. కూలర్, ఫ్యాన్‌ని ఏర్పాటు చేశాడు. అంతేనా.. ఓ ఏసీ కూడా ఏర్పాటు చేశాడు. దీంతో.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసిన కాలనీవాసులు ఆశర్యపోతున్నారు .. ఆమెపై అతడు చూపిస్తున్న ఆదరణకు మంత్రముగ్దులు అవుతున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories