సోమిరెడ్డికి వరుసగా ఐదో ఓటమి

Highlights
సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం...
Krishna23 May 2019 12:44 PM GMT
సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. సోమిరెడ్డి ఇప్పటి వరకూ వరుసగా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు.. రాజకీయ ఉద్ధండులు ఘోరంగా ఓడిపోయారు
లైవ్ టీవి
గుంటూరు బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
14 Dec 2019 5:10 PM GMTహైదరాబాద్‌లో తగ్గుముఖం పడుతున్న ఉల్లి ధరలు
14 Dec 2019 4:49 PM GMTజనసేనలో అసలేం జరుగుతోంది?
14 Dec 2019 4:39 PM GMTకలెక్టర్ దేవసేనను కొనియాడిన గవర్నర్
14 Dec 2019 4:19 PM GMTరూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానిగా మారిపోయిన బాలయ్య
14 Dec 2019 4:14 PM GMT