పదివేయిల లోపే అదిరిపోయే ఫోన్లు ..

పదివేయిల లోపే అదిరిపోయే ఫోన్లు ..
x
Highlights

నేటి సమయంలో స్మార్ట్ ఫోన్ రేట్లు తగ్గుతున్నాయి. బడ్జెట్‌లో‌నే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. ఫీచర్స్ పరంగానూ...

నేటి సమయంలో స్మార్ట్ ఫోన్ రేట్లు తగ్గుతున్నాయి. బడ్జెట్‌లో‌నే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. ఫీచర్స్ పరంగానూ బాగుంటున్నాయి. అందుకే ఇప్పుడు రూ. 10 వేల లోపు లభిస్తున్న ఫోన్లలోనే అందుబాటులో ఉన్న మొబైల్స్ ఉన్నాయి.. అవేంటో చూద్దాం..

Nokia 5.1 Plus : 5.8 ఇంచెస్ డిస్‌ప్లేస్‌తో మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీబీ, 32 జీబీ గల ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ7,999 మాత్రమే..

Realme C2 : 6.1 ఇంచెస్ హెచ్‌డీ+డిస్‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ 22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ పీచర్ గల రియలమ్ సీ2 మొబైల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇందులో 2 జీబీ+16 జీబీ వేరియెంట్ ధర.. రూ.5,999, 3 జీబీ+32 జీబీ వేరియంట్ ధర రూ.7,999..

Samsung galaxy M10 : సాంసంగ్ గెలాక్సీ ఎం 10 స్మార్ట్ ఫోన్ 6.2 ఇంచెస్ తో వచ్చి ఈ మొబైల్ 13+5 మెగాపిక్సల్, ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్సెల్. 3,400 mah, 2 జీబీ +16జీబీ గల ఈ మొబైల్ రూ7,990, 3జీబీ +32 జీబీ గల మొబైల్ రూ.8,990గా ఉంది.

Realme 2 : నాచ్ డిస్‌ప్లై , ఫింగర్ ప్రింట్ సెన్సార్.. ఇంకా ఎన్నో ఫీచర్స్‌తో రీల్ ‌మీ 2 స్మార్ట్ ఫోన్ లవర్స్‌ని అలరిస్తుంది. ముఖ్యంగా 4230 mah బ్యాటరీ ఉండడంతో ఛార్జింగ్ 44 గంటల పాటు వస్తుంది.. ఈ మొబైల్ కూడా 3 జీబీ+32 జీబీ ధర రూ.9,499 కాగా.. 4 జీబీ+64 జీబీ రూ.10,990 గా ఉంది.

Asus Zenfone Max Pro M1 : ఫుల్ హెచడ్+(2160 x 1080) ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 13+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mah బ్యాటరీ, 3 జీబీ +32 జబీ దర రూ.8,499 కాగా.. 4 జీబీ +64 జీబీ ధర రూ. 10,499.

వీటితో పాటు.. Nokia 5.1 జీబీ +32 జీబీ రూ.7,999 కి లభిస్తోంది. Realme 3 మొబైల్ 3 జీబీ +32 జీబీ రూ.8,999 కాగా.. 4 జీబీ +64 జీబీ ధర రూ.10,999కి లభిస్తోంది. , Realme c2..2జీబీ+16 జీబీ వేరియంట్ ధర రూ.5,999 కాగా.. 3 జీబీ+31 జీబీ వేరియంట్ రూ.7,999 గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories