వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం...పోలీసుల అదుపులో...

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం...పోలీసుల అదుపులో...
x
Highlights

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు...

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరెడ్డిని కూడా సిట్ అధికారులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి కడప తరలించి విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories