Top
logo

వివేకా హత్య కేసులో మరో మలుపు

వివేకా హత్య కేసులో మరో మలుపు
X
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగుతున్న సిట్‌ విచారణపై తనకు నమ్మకం లేదని ఆమె కోర్టుకు విన్నవించారు. కాసేపట్లో ఈ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ నాలుగు రోజుల క్రితం జగన్‌ పిటిషన్‌ దా‌ఖలు చేశారు. ఇప్పటి వరకు నెంబరింగ్ రాకపోవడంతో విచారణకు రాలేదు. దీంతో వివేకానంద సతీమణే స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు.

Next Story