జీవీఎల్‌పై చెప్పుతో దాడి!

జీవీఎల్‌పై చెప్పుతో దాడి!
x
Highlights

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం, జీవీఎల్ న‌ర్సింహా రావుపై ఓ వ్య‌క్తి షూతో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో...

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం, జీవీఎల్ న‌ర్సింహా రావుపై ఓ వ్య‌క్తి షూతో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చోటుచేసుకున్న‌ది. మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న షూను ఎంపీ న‌ర్సింహారావుపై విసిరేశాడు. అక్క‌డ ఉన్న మ‌రో వ్య‌క్తి షూ విసిరిన వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories