నాగబాబుకు త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: శివాజీరాజా

నాగబాబుకు త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: శివాజీరాజా
x
Highlights

మా ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాల పరిమితి ముగియడంతో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌...

మా ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాల పరిమితి ముగియడంతో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో నరేశ్‌ ప్యానెల్‌ విజయం సాధించిందిన విషయం తెలిసిందే కాగా మా గోడవలు మాత్రం సద్దుమనిగేలా లేవు తాజాగా నాగబాబుకు రిటర్న్గిఫ్ట్ ఇస్తానని శివాజీరాజా పేర్కొన్నారు. అయితే మా ఎన్నికల్లో కొత్తవారికి అవకాశమివ్వాలనే నాగబాబు నరేష్‌కు సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుదని అది తరువాత చెబుతానని శివాజీరాజా వ్యాఖ్యాలు ఇప్పుడు సీనీపరంగా దూమారం రేపుతున్నాయి. కాగా చిరంజీవి రుణం తన జీవితంలో తీర్చుకోలేనని శివాజీ రాజా పేర్కొనడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories