"రణరంగం"లోకి దూకబోతున్న శర్వానంద్ ..

రణరంగంలోకి దూకబోతున్న శర్వానంద్ ..
x
Highlights

పడి పడి లేచే మనసు సినిమా విడుదలై ఐదు నెలల కావొస్తుంది . అ సినిమా తర్వాత శర్వానంద్ తన కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో...

పడి పడి లేచే మనసు సినిమా విడుదలై ఐదు నెలల కావొస్తుంది . అ సినిమా తర్వాత శర్వానంద్ తన కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ఇవాళ సాయంత్రం ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేయనున్నారు. తాజా సమాచార ప్రకారం ఈ సినిమాకి రణరంగం అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది ..

దిన్ని అఫీషియల్ గా మరికాసేపట్లో ప్రకటిస్తారు. శర్వానంద్ ప్రస్థానం తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న రోల్ మళ్ళి చేయలేదు. ఈ షూటింగ్ చివరిదశలో ఉంది . ఈ సినిమా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసుకుంటోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మొదలై శర్వా గ్యాంగ్ స్టర్ గా ఎదిగే క్రమాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు . విడుదల తేదీ ఇవాళే ప్రకటించే అవకాశం ఉంది. శర్వానంద్ గ్యాంగ్ వార్ ని చూసి చాలా కాలమైన నేపథ్యంలో అభిమానులు దీని మీద ప్రత్యేకమైన అంచనాలు బాగా పెరిగాయి . రణరంగం టైటిల్ ఎలాగూ పవర్ ఫుల్ గా ఉంది కాబట్టి దానికి తగ్గ కంటెంట్ పడితే సినిమా హిట్టే ..

Show Full Article
Print Article
Next Story
More Stories