భారత్ ని ఓడిస్తాం .. షకిబ్ అల్ హసన్

భారత్ ని ఓడిస్తాం .. షకిబ్ అల్ హసన్
x
Highlights

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే రాణిస్తుంది .. ప్రస్తుతం ఈ జట్టు ఆడిన ఏడూ మ్యాచ్ లో మూడు గెలిచి ఏడూ...

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే రాణిస్తుంది .. ప్రస్తుతం ఈ జట్టు ఆడిన ఏడూ మ్యాచ్ లో మూడు గెలిచి ఏడూ పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది .. బంగ్లా తరవాతి స్థానాల్లో శ్రీలంక , పాకిస్తాన్ , వెస్టిండిస్ జట్లు ఉన్నాయి .. అయితే వచ్చే నెల జూలై 02 న అ జట్టు భారత్ తో తలపడనుంది .. ఈ నేపధ్యంలో బంగ్లా క్రికెటర్ షకిబ్ అల్ హసన్ మీడియాతో మాట్లాడారు ... భారత్ తో జరగబోయే మ్యాచ్ మాకు ఎంతో కీలకం కానుంది .. అ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఉన్నారు .. భారత్ కి దీటుగా మేము కూడా గట్టి పోటి ఇస్తాం. భారత్ పై నెగ్గే సామర్ధ్యం మా జట్టుకు కూడా ఉందని అయన ఆశాభావం వ్యక్తం చేసారు .. ఈ ప్రపంచ కప్ లో షకిబ్ అల్ హసన్ మొత్తం ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లో 476 పరుగులు చేసి పది వికెట్లు తీసాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories