Top
logo

సికింద్రాబాద్‌లో బీభత్సం సృష్టించిన సెట్విన్ బస్సు

సికింద్రాబాద్‌లో బీభత్సం సృష్టించిన సెట్విన్ బస్సు
X
Highlights

సికింద్రాబాద్ సమీపంలో సెట్విన్ బస్సు బీభత్సం స్పష్టించింది. 31వ నెంబర్ బస్ స్టాప్ సమీపంలో అదుపు తప్పిన బస్సు ...

సికింద్రాబాద్ సమీపంలో సెట్విన్ బస్సు బీభత్సం స్పష్టించింది. 31వ నెంబర్ బస్ స్టాప్ సమీపంలో అదుపు తప్పిన బస్సు అక్కడే ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మగ్గురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడగా పలు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story