ముద్దుగా ఉన్నావు.. ముద్దు కావాలి: ఓ టీచర్ అరాచకం

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ బడిపంతులు బాగోతం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు బట్టలు ఉడేల దేహశుద్ది చేశారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ బడిపంతులు బాగోతం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు బట్టలు ఉడేల దేహశుద్ది చేశారు. ఈ ఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలం వీపీఆర్ కండ్రికలో చోటుచేసుకుంది. వీపీఆర్ కండ్రిక జిల్లా పరిషత్ పాఠశాలలో సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు ఉపాద్యాయుడు జనార్థనరాజు(50). అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది ఓ అమ్మాయి. ఇక బడి పంతులకు ఆ బాలికను మాటలతో రోజు వేధించేవాడు. బాలిక తలిదండ్రులు ఉపాధికోసమని కువైట్ వెళ్లారు. పోతూ పోతూ తమ బిడ్డతో మాట్లాడానికి సెల్ ఫోన్ కొనిచ్చి వెళ్లారు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న బడి పంతులు మెళ్లీగా ఆ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని చాటింగ్ చేసుడూ మొదలు పెట్టిండు బడిపంతులు. నువ్వు ముద్దుగా ఉన్నావ్.. ఓ ముద్దుకావాలి.. ఇస్తావా..శేప్పు.. అని ఇస్తావా లేదా శేప్పు త్వరగా అని వాట్సాప్ లో మెస్సేజ్‌లు పెట్టాడు. పదే పదే విసిగిస్తున్నడని బాలిక తన అడిగిన దానికి "నో సార్" అని మెసెజ్ పెట్టింది. ఇక దింతో బడి పంతులు ఒకే కాని మెస్సేజ్ డిలీట్ చేసెయ్ అని చెప్పాడు. మళ్లీ అదే రోజు సాయంత్రం మళ్లీ అడిగాడు ఇవ్వవా.. నీకు ఏమీ కావలంటే అది ఇస్తా.. ఐ లైక్ యూ.. అందుకోరా బంగారు అంటూ ముద్దు సింబర్ తో బాలికకు మెస్సేజ్ చేశాడు. ఇక ఈ ముచ్చట తెలిసిన బంధువులు మంగళవారం బడికి వెళ్లి ఆ బడిపంతుల్ని నిలదీశారు. ఆ సారు సమాధానం ఇస్తూ ఏదో పోరపాటు అయింది అని అన్నాడు. ఇక దీంతో బంధువులు ఆగ్రహంతో బడిపంతుల్ని చితకబాదరు. వామ్మో గ్రామస్థులు గుంపులు గుంపులుగా వస్తున్నారని తెలిసి అక్కడి నుండి పారిపోయాడు బడిపంతులు. అసలు ఇంత జరుగుతున్న ఎందుకు పట్టించుకోలేదని ప్రధానోపాధ్యాయుడిని గట్టిగ అడిగేసరికి ఉపాధ్యాయుడికి జనార్ధనరాజు(50)కి షోకాజ్ నోటిసు ఇచ్చి తగిన చర్చలు తీసుకొవాలని ఉన్నతాధికారులకు చెబుతామని అన్నారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT