Top
logo

కోస్తాలో కొక్కొరొకో!..పెద్దఎత్తున ఏర్పాట్లు

కోస్తాలో కొక్కొరొకో!..పెద్దఎత్తున ఏర్పాట్లు
X
Highlights

ఓ వైపు హైకోర్టు ఆదేశాలున్నా మరోవైపు అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నా కోడి పందేలకు సిద్ధమవుతున్నారు పందెం రాయుళ్లు.

ఓ వైపు హైకోర్టు ఆదేశాలున్నా మరోవైపు అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నా కోడి పందేలకు సిద్ధమవుతున్నారు పందెం రాయుళ్లు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లాలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాళీ ప్రదేశాలను చదును చేసి చుట్టూ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సందర్శకులతో పాటు పందెం కాసే వారికి ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎండ, వానా వచ్చినా ఇబ్బందులు లేకుండా టెంట్‌లు ఏర్పాటు చేశారు. కుర్చీలను కూడా సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పందేల్లో వందలాది కోట్లు చేతులు మారనున్నట్లు చెబుతున్నారు.

Next Story