logo

మోహన్‌ బాబు ఇంట్లో చోరి

మోహన్‌ బాబు ఇంట్లో చోరి
Highlights

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్...

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.


లైవ్ టీవి


Share it
Top