Top
logo

రావాలనుకున్న నా కల నెరవేరింది: రాంగోపాల్ వర్మ

రావాలనుకున్న నా కల నెరవేరింది: రాంగోపాల్ వర్మ
Highlights

ఎన్టీఆర్ దయవల్లే విజయవాడ పైపుల్ రోడ్డుకు రావాలనుకున్న తన కల నెరవేరిందన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఉదయం...

ఎన్టీఆర్ దయవల్లే విజయవాడ పైపుల్ రోడ్డుకు రావాలనుకున్న తన కల నెరవేరిందన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఉదయం విజయవాడలో పైపుల రోడ్డుకు వెళ్లిన వర్మ స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఎలాంటి గొడవలు జరగకుండా, పోలీసులు భారీగా మోహరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చానని వర్మ తెలిపారు.Next Story


లైవ్ టీవి