లోక్‌సభ రేసులో రేవంత్ రెడ్డి... ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి

లోక్‌సభ రేసులో రేవంత్ రెడ్డి... ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి
x
Highlights

ఇటివలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పార్టీని ఓడించి టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్...

ఇటివలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పార్టీని ఓడించి టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ కింగ్ రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్‌గా మరిన విషయం తెలిసిందే కాగా మొత్తానికి రేవంత్ రెడ్డిని ఓడించి నరేందర్ రెడ్డికి పట్టం కట్టిన విషయం తెలిసిందే కాగా మళ్లీ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి ఆయా పార్టీలు. అయితే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి ఎన్నికల రణరంగంలో దిగేందుకు సిద్దమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీలో రేవంత్ రెడ్డిని బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను మల్కాజిగిరి నుండి పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్కను మహబూబాబాద్ నుంచి బరిలోకి దించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డిని ముందుగా మహబూబ్ నగర్ నుంచి పోటికి దిగాలని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో అందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇక దీంతో రేవంత్‌ రేవంత్ రెడ్డిని మల్కాజిరిగి నుంచి ఎన్నికల బరిలోకి దిగనుననారు. మరి లోక్‌సభ ఎన్నికల్లోనైనా రేవంత్ రెడ్డి విజేతగా నిలుస్తారో? లేక పరజీతుడుగానే మిగులుతాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories