రెండు కోట్ల వ్యూస్‌ను దాటేసిన.. 'రావాలి జగన్‌ కావాలి జగన్‌'

రెండు కోట్ల వ్యూస్‌ను దాటేసిన.. రావాలి జగన్‌ కావాలి జగన్‌
x
Highlights

ఓ రాజకీయ నాయకుడిపై రూపొందిన పాట యూట్యూబ్ లో భారీ రికార్డులే సొంతం చేసుకోంది. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన జననేత వైఎస్‌ జగన్‌ మోహన్...

ఓ రాజకీయ నాయకుడిపై రూపొందిన పాట యూట్యూబ్ లో భారీ రికార్డులే సొంతం చేసుకోంది. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి జనం గుండెల్లో నిలిచిన జననేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద రాసిన ఈ పాట ఇప్పుడు చిన్న పెద్ద అని తెడాలేకుంగా ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది.రావాలి జగన్‌ కావాలి జగన్‌ అంటూ ప్రజల గుండెల్లో పాతుకుపోయిన ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. ఈ ప్రచార గీతం విడుదలైన రోజు నుంచి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయిపోయి దుమ్మురేపుతోంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ మున్ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా యూట్యూబ్‌లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ పాట 2కోట్లను క్రాస్‌ చేసేసింది. మొత్తానికి ఎన్నికల వేళ విడుదల చేసిన ఈ పాట ప్రతిఒక్కరిని మేప్పిస్తోంది. చూడాలి మరీ ప్రజల మనసును దోచుకున్న ఈ పాట ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories