Top
logo

చేవెళ్లలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి ..

చేవెళ్లలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి ..
X
Highlights

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఫలితాలు వెలువడ్డాయి .. ఇందులో చేవెళ్ళ ...

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఫలితాలు వెలువడ్డాయి .. ఇందులో చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ది రంజిత్ రెడ్డి విజయం సాధించారు .. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతంలో ఇక్కడి నుండే టీఆర్ఎస్ తరుపున పోటి చేసి గెలిచారు . కానీ కొన్ని కారణాల వల్ల అయన టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు .. ఇక దీనితో ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ మొత్తం తొమ్మిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.. మిగిలన స్థానాల్లో బీజేపి నాలుగు స్థానాల్లో గెలువగా కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకుంది , ఇక మిత్రపక్షం అయిన ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానాన్ని సొంతం చేసుకుంది..

Next Story