త్వరలో టీఆర్ఎస్‌‌లోకి రానున్న కాంగ్రెస్ మహిళ నేత..!

త్వరలో టీఆర్ఎస్‌‌లోకి రానున్న కాంగ్రెస్ మహిళ నేత..!
x
Highlights

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసల బాట పడుతున్నారు నాయకులు. అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎన్నికల ఫలితాల తర్వాత...

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసల బాట పడుతున్నారు నాయకులు. అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎన్నికల ఫలితాల తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుడ్ బై చెప్పి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో త్వరలోనే టీఆర్ఎస్‌‌ గూటికి ఊహించని మహిళా నేత రానున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు రమ్యారావు కేసీఆర్ కుటుంబంపై దూమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్యారావు కారెక్కుతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో.

Show Full Article
Print Article
Next Story
More Stories