Top
logo

ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రకటన ?

ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రకటన ?
X
Highlights

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో 7...

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినట్లు సమాచారం. పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట-చెంగల్రాయుడు, రాయచోటి-రమేష్ రెడ్డి, పుంగనూరు-అనూషరెడ్డి, రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్ పేర్లను చంద్రబాబు ప్రకటించినట్లు సమాచారం. మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story