వాయునాడ్ లో రాహుల్ ముందంజ ..

వాయునాడ్ లో రాహుల్ ముందంజ ..
x
Highlights

విడుదల అవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపి విజయడంకా మోగిస్తుంది .. ఇప్పటికే ముడువందల ఆధిక్యంలో ఉంది .. ఇక కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్...

విడుదల అవుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపి విజయడంకా మోగిస్తుంది .. ఇప్పటికే ముడువందల ఆధిక్యంలో ఉంది .. ఇక కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు .. మొదటగా కొంచం వెనుకబడిన రాహుల్ అ తరవాత పుంజుకున్నారు.. అయానకి సమీప ప్రత్యర్దిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉన్నారు .. కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ విజయం కీలకం కానుంది , ఇక సోనియా గాంధీ కూడా లీడింగ్ లో ఉన్నారు ...

Show Full Article
Print Article
Next Story
More Stories