రాహుల్ గాంధీ కీలక నిర్ణయం

రాహుల్ గాంధీ కీలక నిర్ణయం
x
Highlights

ఎన్నికలవేళ రాహుల్‌గాంధీ కీలక ప్రకటన చేశారు. పేదలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీ ఇచ్చారు. మినిమం ఇన్‌‌కం గ్యారంటీ పేరుతో ట్వీట్స్‌ చేసిన రాహుల్...

ఎన్నికలవేళ రాహుల్‌గాంధీ కీలక ప్రకటన చేశారు. పేదలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీ ఇచ్చారు. మినిమం ఇన్‌‌కం గ్యారంటీ పేరుతో ట్వీట్స్‌ చేసిన రాహుల్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయం కల్పించే పథకాలను తీసుకొస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories