logo

సైనికులకు సెల్యూట్ చేయాలి-రఘువీరా

సైనికులకు సెల్యూట్ చేయాలి-రఘువీరా

దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ జెండాలు చేతబట్టి సైనికులకు సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రేపు అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వచ్చిన పీసీసీ చీఫ్ రఘువీరా, మాజీ కేంద్ర రక్షణశాఖ మంత్రి పల్లం రాజు జాతీయ జెండాలు చేతపట్టి కార్యకర్తలతో కలిసి సైనికులకు సెల్యూట్ చేశారు. భారత్ ఆర్మీ తెగువను కొనియాడారు.

లైవ్ టీవి

Share it
Top