Top
logo

ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు బీసీ గర్జన సభ శ్రద్ధాంజలి

ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు బీసీ గర్జన సభ శ్రద్ధాంజలి
X
Highlights

పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు బీసీ గర్జన సభ శ్రద్ధాంజలి ఘటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు బీసీ గర్జన సభ శ్రద్ధాంజలి ఘటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు నేతలు సభికులు సభ ప్రారంభానికి ముందు అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Next Story