Top
logo

కశ్మీర్ వేర్పాటువాద నేతలకు బిగ్ షాక్...

కశ్మీర్ వేర్పాటువాద నేతలకు బిగ్ షాక్...
Highlights

పాక్‌కు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్న జమ్మూకశ్మీర్ వేర్పాటు వాద నేతలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది....

పాక్‌కు పరోక్షంగా తోడ్పాటు అందిస్తున్న జమ్మూకశ్మీర్ వేర్పాటు వాద నేతలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఐదుగురు వేర్పాటువాద నేతలకు ఇంతవరకూ అందిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. పుల్వామా ఘటన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భద్రత కోల్పోయిన వేర్పాటువాద నేతల్లో మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, షబీర్ షా, హషిం ఖురేషి, బిలాల్ లోన్, అబ్దుల్ ఘనీ భట్‌‌ ఉన్నారు.

Next Story


లైవ్ టీవి