logo

ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ...జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్

ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ...జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్
Highlights

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గంగానదిపై పడవ ప్రయాణం చేయనున్నారు....

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గంగానదిపై పడవ ప్రయాణం చేయనున్నారు. రెండురోజులపాటు సాగే ఈ ప్రచారం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మోటర్ బోట్ లో ప్రయాగ్ రాజ్, మీర్జాపూర్, భదోహీ, వారణాసి నియోజకవర్గాల గుండా 110-112 కి.మీ. ప్రయాణించనున్నారు.దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక నాయకురాలు నదీమార్గం మీదుగా ఓటర్లను కలువనున్నారు.


లైవ్ టీవి


Share it
Top