పార్టీ కండువా కప్పుకున్న ప్రియాంక

పార్టీ కండువా కప్పుకున్న ప్రియాంక
x
Highlights

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించారు. తన భర్త రాబర్ట్‌ వాద్రా ఈడీ ఎదుట హాజరైన కొద్దిసేపటికే బాధ్యలు చేపట్టారు. ఇదిలా...

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించారు. తన భర్త రాబర్ట్‌ వాద్రా ఈడీ ఎదుట హాజరైన కొద్దిసేపటికే బాధ్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే వాద్రాను ప్రియాంక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ ఆఫీసర్‌ దగ్గర డ్రాప్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాబర్ట్‌ వాద్రా విషయంలో అసలేం జరుగుతుందో, నిజానిజాలేంటో అందరికీ తెలుసునని ప్రియాంక అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories