వర్షాల కోసం పూజారులు వింత పూజలు ..

వర్షాల కోసం పూజారులు వింత పూజలు ..
x
Highlights

జూన్ నెల ప్రారభం అయి పది రోజులు గడుస్తుంది .. ఇప్పటి వరకు వర్షం చుక్క పడిన పాపాన పోలేదు. దీనికి తోడు ఎండా ఎక్కువగానే కొట్టేస్తుంది . దీనికితోడు...

జూన్ నెల ప్రారభం అయి పది రోజులు గడుస్తుంది .. ఇప్పటి వరకు వర్షం చుక్క పడిన పాపాన పోలేదు. దీనికి తోడు ఎండా ఎక్కువగానే కొట్టేస్తుంది . దీనికితోడు వడగాల్పులు రావడంతో జనాలు బయటకు రావడం అంటేనే జంకుతున్నారు .. అయితే వర్షాల రాక కోసం పూజారులు పూజలు చేయడం మనకి తెల్సిందే . ఇంకా మనకి బాగా తెలిసింది ఎంటటే కప్పతల్లులను ఆడడం.. ఈవిధంగా చేస్తే వరుణదేవుడు వర్షాలు కురిపిస్తాడని మన నమ్మకం..

కానీ విచిత్రంగా బెంగుళూరు పూజారులు మాత్రం వర్షాల కోసం చేస్తున్న పూజ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . నగరంలోని హల్సూరు ప్రాంతంలో ఉన్న సోమేశ్వర టెంపూల్‌లో వర్షాల కోసం పూజలు చేశారు. అయితే ఇందుకోసం ఇద్దరు పూజారులు పెద్ద నీళ్ల గిన్నేలో కూర్చుని ఫోన్లో మంత్రాలు పటిస్తూ పూజను కోనసాగించారు. అయితే దీనిపై నేటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు .. అసలే నీళ్ల కరువు ఉంటే ఉన్న నీళ్లను వేస్ట్ చేస్తున్నారని రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories