పడవలో ఫొటోషూట్‌.. నీటిలో పడిన జంట!

పడవలో ఫొటోషూట్‌.. నీటిలో పడిన జంట!
x
Highlights

అందరి జీవితంలో వివాహం ఓ మరపురాని ఘట్టం. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. ప్రస్తుత జనరేషన్ లో చాలామంది ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్స్...

అందరి జీవితంలో వివాహం ఓ మరపురాని ఘట్టం. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. ప్రస్తుత జనరేషన్ లో చాలామంది ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్స్ చేస్తూ జీవితంలో స్వీట్ మెమోరీస్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ లో అనుకోకుండా ఫొటో తిరగబడింది. కేరళకు చెందిన తిజిన్‌, శిల్పకు మే 6న పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా వారిద్దరూ పంబా నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫొటో తీసుకొనేందుకు పడవలో కూర్చున్న ఆ జంట అదుపు తప్పి నీటిలో పడిపోయింది. ప్రస్తుతం వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories