logo

ఏపీ సీజేగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

నవ్యాంధ్ర చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. నూతన సంవత్సరం తొలి రోజే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు అందుబాటులోకి వచ్చింది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Justice Praveen kumarJustice Praveen kumar

నవ్యాంధ్ర చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. నూతన సంవత్సరం తొలి రోజే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు అందుబాటులోకి వచ్చింది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వంచిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు 13 మంది న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, రాజకీయ, న్యాయ ప్రముఖులు హాజరయ్యారు.

లైవ్ టీవి

Share it
Top